9 January 2021

విలీనం కాబడిన ఆర్టీసీ సిబ్బందికి పాత ఫించన్ ఇవ్వండి..ఎన్.ఎం.యు.ఎ Retired employees pension issue before newly Chief secretary, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr

 

విలీనం కాబడిన ఆర్టీసీ సిబ్బందికి పాత ఫించన్ ఇవ్వండి..ఎన్.ఎం.యు.ఎ Retired employees pension issue before newly Chief secretary, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr 


Anna Ramana Reddy I am very much thankful for giving full support about Retired employees pension issue before newly Chief secretary, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa,


నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేషన్, ఆంప్ర.

*********
విలీనం కాబడిన ఆర్టీసీ సిబ్బందికి పాత ఫించన్ ఇవ్వండి..ఎన్.ఎం.యు.ఎ:-
*********


 పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ పనిచేస్తున్న 52000 మందిని  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీ కార్మికులకు సమాజములో తగిన గౌరవం ఇచ్చారని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.రమణా రెడ్డి, 


ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు లు తెలిపారు. ఈరోజు సచివాలయం లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నకు నూతన చీఫ్ సెక్రటరీ గా నియమింపబడిన శ్రీ ఆదిత్యానాథ్ దాస్, ఐ.ఎ.ఎస్ గారిని కలసి సన్మానం చేసారు.ఈ సందర్బముగా ఆయనకు విన్నవిస్తు.. 


ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి మరియు పదవీ విరమణ చేసిన వారికి పాత ఫించను అమలు చేయాలని కోరారు మరియు  ఆర్టీసీలో గత 3 దశాబ్ద్లాలుగా వున్న స్టాఫ్ బెన్వలంట్ ఫండ్ ఇన్సూరెన్సు, పదవీ విరమణ ప్రయోజన ట్రస్టులను పునరుద్దరించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు కూడ వై.ఎస్.ఆర్.


 హౌసింగ్ స్కీం ద్వార ఇల్లు లేనివారికి ప్రభుత్వము చేత ఇల్లు ఇప్పించాలని, మహిళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం లోని మహిళ ఉద్యోగుల సౌకర్యములు కల్పించాలని, ఆర్టీసీని నష్టపరుస్తున్న ప్రయివేటు వాహానాలను కట్టడి చేయాలని కోరారు.


 ఈ కార్యక్రమములో  ఏపి నాన్ గెజిటెడ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘ  రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు  ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరవుగారు తదితరులు పాల్గోన్నారు*


...

రాష్ట్ర అధ్యక్షులు పి.వి.రమణా రెడ్డి, 
ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు



0 comments:

Post a Comment

 
close