22 September 2021

ప్రియమైన EPS 95 Pensioner మిత్రులారా,

 ప్రియమైన EPS 95 Pensioner మిత్రులారా,


 ప్రియమైన EPS 95 Pensioner మిత్రులారా,

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ పెన్షనర్ మిత్రుల కోసం ఈ సమావేశం:-

గురువారం- 23-9-2021 సా. 06.30 గo. ల కు మన  Zoom సమావేశం జరుగును. ఫోను ద్వారా సమావేశం జరుగును..

మీటింగ్ ID ..

560 695 5619..

పాస్ కోడ్.. 123456


క్రింది విషయములపై చర్చించబడును.


1) ఇప్పటి పరిస్థితులలో కనీస పెన్షన్ పెరుగుతుందా లేదా?


2) అసలు పెరుగుదలకు కనీసం అవకాశం ఉందా లేదా?


3) మన వైద్య సదుపాయాల సంగతి ఏమిటి?


4) సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండవచ్చును? 

ఆ తీర్పు మనకు అనుకూలమైన చో ప్రావిడెంట్ ఫండ్ వారు వేయు తరువాతి అడుగులు ఏమి?

లింక్ మెసేజ్లు కూడా పంపడమైనది. ఆ లింకు ద్వారా కూడా మీరు సమావేశానికి హాజరు కావచ్చును.



Link


అందరూ పెన్షనర్లు తప్పక హాజరు కావాలని కోరుతూ,

మీ

C S ప్రసాద్ రెడ్డి

9440272101.

President,

AP EPS95 Pensioners Association.


ఈ మెసేజ్ ను అందరి కి తప్పక పంపండి.

0 comments:

Post a Comment

 
close